Srisailam Project‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-12-05T13:36:19+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో, అవుట్ ఫ్లో: 4,345 క్యూసెక్కులుగా కొనసాగుతుంది..

Srisailam Project‌కు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో, అవుట్ ఫ్లో: 4,345 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 129 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2021-12-05T13:36:19+05:30 IST