Abn logo
Mar 6 2021 @ 07:43AM

శ్రీశైలంలో మూడవరోజుకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆదిదంపతులు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం తరుపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement