Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

కదిరిఅర్బన్‌, నవంబరు 30:  పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ఆల య అధికారులు హుండీ ఆదాయం లెక్కింపు చేశారు. 40 రోజులకు గాను రూ.46,83,944  ఆదాయం వచ్చిన ట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్‌ తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మ న్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, పాలకమం డలి సభ్యులు శ్రీనివాసులు, రామక్రి ష్ణారెడ్డి, పర్యవేక్షణ అధికారి జే లక్ష్మీనా రాయణ, స్థానిక గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. Advertisement
Advertisement