నిలకడగా సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఆరోగ్యం

సీని గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యం నికడగా ఉన్నట్లు కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన నిమోనియాతో బాధపడుతున్నారని, ఐసియులో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో 24వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యని పర్యవేక్షిస్తోంది.

ఆంధ్రజ్యోతి (హైదరాబాద్‌)


Advertisement