వివాదస్పదంగా స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకం

ABN , First Publish Date - 2020-09-19T21:57:53+05:30 IST

కర్నూలు: నంద్యాల డీసీహెచ్‌లో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకం వివాదస్పదంగా మారింది.

వివాదస్పదంగా స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకం

కర్నూలు: నంద్యాల డీసీహెచ్‌లో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకం వివాదస్పదంగా మారింది. అన్యాయం జరిగిందని ప్రజా సంఘాల నాయకులతో కలిసి బాధితులు ఆందోళనకు దిగారు. స్టాఫ్‌ నర్స్ కౌన్సిలింగ్‌ను ప్రజాసంఘాలు అడ్డుకున్నాయి. పీఎస్‌లో డీసీహెచ్ ఆఫీసర్, ప్రజాసంఘాల నాయకులు పరస్పర ఫిర్యాదులు చేశారు.

Updated Date - 2020-09-19T21:57:53+05:30 IST