అమ్మ కాబోతున్న బబిత

ABN , First Publish Date - 2020-11-22T09:13:11+05:30 IST

స్టార్‌ రెజ్లర్‌ బబితా కుమారి.. తాను ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్టు అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా తన

అమ్మ కాబోతున్న బబిత

న్యూఢిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ బబితా కుమారి.. తాను ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్టు అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా తన భర్త వివేక్‌ సుహాగ్‌తో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేసింది. ‘దంగల్‌ సిస్టర్స్‌’గా పేరొందిన వారిలో బబిత పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తుంది. బబిత 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 

Updated Date - 2020-11-22T09:13:11+05:30 IST