Abn logo
Sep 19 2020 @ 12:52PM

స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

Kaakateeya

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను, తమ వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు.


హీరోయిన్ మెహ్రీన్ రంగులపై తనకున్న ఇష్టాన్ని పంచుకుంది. సూపర్‌స్టార్ మహేష్ భార్య నమ్రత `వాట్స్ ఇన్ యువర్ డబ్బా` అనే వంటల పుస్తకం గురించి కామెంట్ చేశారు. అలాగే హీరోయిన్ సాయేషా సైగల్ ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. రెజీనా కసాండ్రా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ ఫొటోలను పంచుకుంది. ఇక, దేవుడి పెయింటింగ్ ముందు నిల్చుని తీయించుకున్న ఫొటోలను అదా పోస్ట్ చేసింది. మేఘా ఆకాశ్ తన కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది.

Advertisement
Advertisement
Advertisement