Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

ఇష్యూ ప్రారంభం : నవంబరు 30 ముగింపు : డిసెంబరు 2

షేరు కనిష్ఠ ధర : రూ.870              గరిష్ఠ ధర : రూ.900


దేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ ఇది. వెస్ట్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌, రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా సహా పలువురు ఇన్వెస్టర్ల యాజమాన్యంలోని కన్సార్షియం ఈ కంపెనీని నిర్వహిస్తోంది. ప్రస్తుత ప్రమోటర్లు సేఫ్‌కార్ప్‌ ఇన్వె్‌స్టమెం ట్‌ ఇండియా, కోణార్క్‌ ట్రస్ట్‌, ఎంఎంపీఎల్‌ ట్రస్ట్‌; ప్రస్తుత వాటాదారులు యాపిస్‌ గ్రోత్‌ 6 లిమిటెడ్‌, మియో 4 స్టార్‌, యూనివర్శిటీ ఆఫ్‌ నోట్రె డేమ్‌ డు లాక్‌, మియో స్టార్‌, ఆర్‌ఓసీ క్యాపిటల్‌, వెంకటసామి జగన్నాథన్‌, సాయి సతీష్‌, బెర్జిస్‌ మినూ దేశాయ్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ ఎస్‌) బాటలో 5,83,24,225 ఈక్విటీ షేర్లు విక్రయిస్తారు. రూ.2000 కోట్ల విలువ గల షేర్లు తాజాగా విడుదల చేస్తారు. గరిష్ఠ ధరలో ఈ ఇష్యూ ద్వారా రూ.7249.18 కోట్లు సమకూరుతుందని అంచనా. కంపెనీ మూలధన పటిష్ఠతకు ఈ నిధులు ఉపయోగించుకుంటారు. 

Advertisement
Advertisement