28 లోపు అభ్యంతరాలు తెలుపండి

ABN , First Publish Date - 2020-02-23T05:55:56+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్‌ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి

28 లోపు అభ్యంతరాలు తెలుపండి

నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 22 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్‌ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి మెరిట్‌లిస్ట్‌ ప్రకటించామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెరిట్‌ జాబితాను డీఎంహెచ్‌వో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచామని అభ్యంతరాలు ఈ నెల 28వ తేదీ లోపు తెలపాలని ఆమె కోరారు.

Updated Date - 2020-02-23T05:55:56+05:30 IST