Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీమా కంపెనీల ప్రైవేటీకరణ నిలిపివేయండి

కాశీబుగ్గ:  ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఐసీ ఈవీ బేస్‌ యూనిట్‌ పలాస అధ్యక్షుడు ఎన్‌.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సోమవారం కాశీబుగ్గ ఎల్‌ఐసీ కార్యాలయం ఆవరణలో ఐసీయూవీ బేస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఐపీవోపై నిరసన తెలిపారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ డీవో ఐసయ్య, కార్యదర్శి మదన్‌కుమార్‌, సర్వేశ్వరరావు, మౌళి, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement