Abn logo
Feb 10 2020 @ 05:38AM

కథలు, కవితల పోటీ

అర్చన ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడెమీ (హ్యూస్టన్‌), శ్రీశారద సత్యనారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితల పోటీని నిర్వహిస్తున్నాం. కథలు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000. కవితలకు మొదటి బహుమతులు రూ.2వేలు చొప్పున రెండు కవితలకు, రూ.1000చొప్పున 6 కవితలకు. కథలు, కవితలు యూనికోడ్‌లో టైప్‌ చేసిన వర్డ్‌ ఫైల్స్‌ను మార్చి 5లోగా ట్చఛిజ్చిుఽ్చజూఠ2020ఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి. 

కోసూరి ఉమాభారతి


Advertisement
Advertisement
Advertisement