సఫాయి పనివారిపై రచనలు

ABN , First Publish Date - 2021-07-05T05:36:07+05:30 IST

పారిశుద్ధ్య/ సఫాయి పనివారికి సంఘీభావంగా కవితా, కథా సంక లనాలను తెస్తున్నాం. ఈ సంక లనంకోసం సంఘీభావంగా...

సఫాయి పనివారిపై రచనలు

పారిశుద్ధ్య/ సఫాయి పనివారికి సంఘీభావంగా కవితా, కథా సంక లనాలను తెస్తున్నాం. ఈ సంక లనంకోసం సంఘీభావంగా కవితలు/ కథలు ఆహ్వానిస్తున్నాం. వీటికి వినోదిని మాదాసు, మంగళగిరి ప్రసాదరావులు సంపాదకులు. మీ రచనలను, పేజ్‌ మేకర్‌ 7లో అనుఫాంటులో డిటిపి చేసి ఆగస్టు 30లోగా ఈమెయిలు: broken people2021@gmail.comకు పంపగలరు.

వినోదిని మాదాసు


Updated Date - 2021-07-05T05:36:07+05:30 IST