Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతిలో వింత ఘటన... భూమిలో నుంచి పైకి వచ్చిన బావి

తిరుపతి: శ్రీకృష్ణ నగర్‌లో వింత చోటు చేసుకుంది. భూమిలోనుంచి 25 అడుగుల బావి పైకి చొచ్చుకొచ్చింది. నిట్టనిలువుగా 11 ఒరలు పైకి వచ్చాయి. అనుకోని పరిణామంతో స్థానికులు అవాక్కవుతున్నారు. ఈ వింతను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత వారం రోజులుగా శ్రీకృష్ణనగర్‌ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ఈ వింత జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Advertisement
Advertisement