Abn logo
Jan 14 2021 @ 01:58AM

విద్యార్థులు నాటేస్తున్నారు!

విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో వరినాట్లు ఊపందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు వరినాట్లు వేయడానికి వెళుతున్నారు. రోజుకు రూ.400-500 వరకు సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement