సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-03-07T00:26:17+05:30 IST

జిల్లాలోని ఓ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

అనంతపురం: జిల్లాలోని ఓ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  గాండ్లపెంట మండలంలో ఉన్న ఈ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2021-03-07T00:26:17+05:30 IST