ఇలాంటి కనువిందైన వంతెన.. మన చెంతనా..!

ABN , First Publish Date - 2022-01-22T07:20:52+05:30 IST

ఇది రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్‌

ఇలాంటి కనువిందైన వంతెన.. మన చెంతనా..!

ఇది రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్‌ బ్రిడ్జి. మన హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో (నెక్లెస్‌ రోడ్డు) హుస్సేన్‌ సాగర్‌ మీద ఈ ఏడాది చివరికల్లా ఇలాంటి పర్యాటక అద్భుతమే ఆవిష్కృతం కానుందంటూ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్‌ ట్వీట్‌ చేశారు.


Updated Date - 2022-01-22T07:20:52+05:30 IST