Abn logo
May 31 2020 @ 11:54AM

కృష్ణ‌కు వైర‌టీగా బ‌ర్త్ డే విషెష్ చెప్పిన సుధీర్‌బాబు

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు నేడు(మే 31). తెలుగు సినీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు మాత్రం డిఫ‌రెంట్‌గా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. కృష్ణ 100వ చిత్రం.. ఆయ‌న కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా నిలిచిన ‘అల్లూరి సీతారామ‌రాజు’ సినిమా క్లైమాక్స్ డైలాగ్‌ను డ‌బ్ స్మాష్ చేసి సుధీర్ బాబు అభినంద‌న‌లు తెలిపారు. రీసెంట్‌గా సుధీర్‌బాబు ‘దాన‌వీరశూర‌క‌ర్ణ’ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌కు డబ్‌స్మాష్ చేసిన సంగ‌తి తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement