Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిర్యాలగూడలో పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: జిల్లాలోని  మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు సాయి కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఓ కేసు విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే కేసును పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆత్మహత్యాయత్నానికి సాయి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. 

Advertisement
Advertisement