సన్‌ ఫార్మా

ABN , First Publish Date - 2020-08-05T06:36:34+05:30 IST

కొవిడ్‌ చికత్సలో వినియోగించే యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరావర్‌ను ‘ప్లుగార్డ్‌’ బ్రాండ్‌తో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కో టాబ్లెట్‌ ధర

సన్‌ ఫార్మా

సన్‌ ఫార్మా: కొవిడ్‌ చికత్సలో వినియోగించే యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరావర్‌ను ‘ప్లుగార్డ్‌’ బ్రాండ్‌తో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.35. ఈ వారం నుంచే మార్కెట్లో ఈ ఔషధం అందుబాటులో ఉండనుంది. 

టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ : రానున్న పండగ సీజన్‌లో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూయిజర్‌’ను విడుదల చేయనుంది. ఈ మోడల్‌తో కంపెనీ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెడుతోంది. 

Updated Date - 2020-08-05T06:36:34+05:30 IST