Abn logo
Oct 24 2021 @ 00:00AM

సౌరవ్యవస్థకు గుండె!

తెలుసా!

సకల ప్రాణులకు జీవనాధారం సూర్యుడు. సూర్యరశ్మి లేకపోతే భూమిపై జీవి మనుగడే ఉండదు. సౌరవ్యవస్థకు గుండెలాంటిది. సూర్యునిలో 74 శాతం హైడ్రోజన్‌, 24 శాతం హీలియం, ఇంకా కార్బన్‌, ఆక్సిజన్‌, నియాన్‌, ఐరన్‌ వంటివి ఉన్నాయి. సూర్యునిలో మధ్య భాగాన్ని ‘కోర్‌’ అంటారు. శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రం ఇదే. సూర్యుడి ఉపరితలంపై సుమారు 5500 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.