మంత్రి హరీష్‌కు సునీతా లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-06-04T01:55:43+05:30 IST

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా మంత్రికి రాష్ట్ర మహిళా కమిషన్

మంత్రి హరీష్‌కు సునీతా లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా మంత్రికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసంలో హరీష్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2021-06-04T01:55:43+05:30 IST