AP: సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-11-24T12:31:30+05:30 IST

kurnool sunkesula project

AP: సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

కర్నూలు: జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 42,670 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,220 క్యూసెక్కులుగా ఉంది. అలాగే డ్యాం పూర్తి సామర్థ్యం  1.2 టీఎంసీలు కాగా... ప్రస్తుత సామర్థ్యం  0.95 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-24T12:31:30+05:30 IST