Kurnool: సుంకేసులకు పెరిగిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-11-23T13:26:25+05:30 IST

జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,60, 800 క్యూసెక్కులు, 7అవుట్ ఫ్లో 1,58, 530 క్యూసెక్కులుగా ఉంది.

Kurnool: సుంకేసులకు పెరిగిన వరద ప్రవాహం

కర్నూలు: జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,60, 800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  1,58, 530 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు ప్రాజెక్ట్ 17 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా... ప్రస్తుత సామర్థ్యం 0.95 టీఎంసీలుగా కొనసాగుతోంది. 


Updated Date - 2021-11-23T13:26:25+05:30 IST