కళాకారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-06-17T04:55:35+05:30 IST

కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని కళాభారతి కళాకారుల సంక్షే మ సంఘ సభ్యులు బుధవారం తహసీల్దార్‌ మురళీమోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు

కళాకారులను ఆదుకోండి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కళాకారులు

ఇచ్ఛాపురం: కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని కళాభారతి కళాకారుల సంక్షే మ సంఘ సభ్యులు బుధవారం తహసీల్దార్‌ మురళీమోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాభారతి సభ్యులు ఎంకేరావు, చిన్నాగురుస్వామి, లింగమూర్తి, గణపతి పాల్గొన్నారు. 


 


Updated Date - 2021-06-17T04:55:35+05:30 IST