ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆసరా

ABN , First Publish Date - 2020-07-10T11:41:35+05:30 IST

పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవి ప్రకాశ్‌ నిత్యావసర సరుకులను

ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆసరా

గద్వాల టౌన్‌, జూలై 9 : పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవి ప్రకాశ్‌ నిత్యావసర సరుకులను అందించారు. అందజేశారు. పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2020-07-10T11:41:35+05:30 IST