2014లో బీజేపీకి మద్దతు రాజకీయ ఎత్తుగడ

ABN , First Publish Date - 2020-07-14T07:08:01+05:30 IST

2014లో బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఓ రాజకీయ ఎత్తుగడ. శివసేనతో బీజేపీకి దూరం పెంచేందుకే అప్పుడు మద్దతు ఇచ్చింది. గత ఏడాది కూడా బీజేపీ మద్దతు కోరింది. కానీ.. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని...

2014లో బీజేపీకి మద్దతు రాజకీయ ఎత్తుగడ

2014లో బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఓ రాజకీయ ఎత్తుగడ. శివసేనతో బీజేపీకి దూరం పెంచేందుకే అప్పుడు మద్దతు ఇచ్చింది. గత ఏడాది కూడా బీజేపీ మద్దతు కోరింది. కానీ.. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని మోదీకి స్పష్టం చేశాం. - శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత


Updated Date - 2020-07-14T07:08:01+05:30 IST