సూర్యాపేట జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-08-18T20:34:00+05:30 IST

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం, పత్తేపురంలో దారుణం జరిగింది.

సూర్యాపేట జిల్లాలో దారుణం

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం, పత్తేపురంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన యువతిని పినతండ్రి (బాబాయ్) చేరదీశాడు. అదే అదునుగా ఆ యువతిపై లైంగిక దాడి చేశాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. పెద్దనాన్న కొడుకు అంజి కూడా వేధించడంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. న్యాయం చేయాలంటూ నేరేడుచర్లలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. యువతి మృత దేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-18T20:34:00+05:30 IST