SURYAPETAలో పోలీసుల కార్డెన్ సెర్చ్

ABN , First Publish Date - 2021-10-22T13:59:30+05:30 IST

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‎నగర్‎లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. 75 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు...

SURYAPETAలో పోలీసుల కార్డెన్ సెర్చ్

సూర్యాపేట: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‎నగర్‎లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. 75 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 34 బైకులు, రెండు కార్లు, 3 ఆటోలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

Updated Date - 2021-10-22T13:59:30+05:30 IST