Abn logo
Sep 11 2021 @ 07:39AM

Suryapeta: ఆటో-బైక్ ఢీ...ముగ్గురికి తీవ్రగాయాలు

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పహాడ్ స్టేజి వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.