Abn logo
Oct 19 2021 @ 02:25AM

రోహిత్‌కు జతగా రాహుల్‌

స్పష్టం చేసిన విరాట్‌ కోహ్లీ

దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మకు జతగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని కోహ్లీ తెలిపాడు. తాను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తానని స్పష్టం చేశాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ గురించి విరాట్‌ కొన్ని విషయాలు స్పష్టం చేశాడు.