తాడిచర్ల బొగ్గు భూపాలపల్లికే: వినోద్‌

ABN , First Publish Date - 2021-10-17T09:27:24+05:30 IST

భూపాలపల్లిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కోసం ఉద్దేశించిన తాడిచర్ల సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌ తెలిపారు.

తాడిచర్ల బొగ్గు భూపాలపల్లికే: వినోద్‌

భూపాలపల్లిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కోసం ఉద్దేశించిన తాడిచర్ల సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌ తెలిపారు. బొగ్గును తరలించే విషయమై కేంద్రంలోని కొందరు పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులను మౌఖికంగా ఆదేశించారని వినోద్‌కుమార్‌ చెప్పారు. 

Updated Date - 2021-10-17T09:27:24+05:30 IST