లాభాల్లోకి తాజ్‌ జీవీకే

ABN , First Publish Date - 2021-10-22T09:02:29+05:30 IST

సెప్టెంబరు త్రైమాసికానికి తాజ్‌ జీవీకే హోటల్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.3.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

లాభాల్లోకి తాజ్‌ జీవీకే

సెప్టెంబరు త్రైమాసికానికి తాజ్‌ జీవీకే హోటల్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.3.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.9.3 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా సమీక్షా త్రైమా సికానికి ఆదాయం రూ.10.6 కోట్ల నుంచి రూ.56.03 కోట్లకు పెరిగింది.

Updated Date - 2021-10-22T09:02:29+05:30 IST