నటుడు సత్యరాజ్‌ సోదరి కన్నుమూత

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ సోదరి ఏ.కల్పన (66) కన్నుమూశారు. తిరుప్పూరు జిల్లా గాంగేయంలో ఆమె తుదిశ్వాస విడి చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తూ వచ్చిన ఆమె...  కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, శనివారం సాయంత్రం ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివశిస్తూ వచ్చారు. ఈమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌ సతీమణి.

Advertisement