Abn logo
Apr 8 2021 @ 01:44AM

తమిళనాట గతం కన్నా 1.46% తగ్గిన పోలింగ్‌

చెన్నై, ఏప్రిల్‌ 7: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ 2016 ఎన్నికల కంటే 1.46ు తగ్గింది. 234 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 6.28 కోట్ల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో 74.24ు ఓటుహక్కు వినియోగించుకోగా, ప్రస్తుత ఎన్నికల్లో 72.78 శాతమే పోలింగ్‌ నమోదైంది. కరూర్‌ జిల్లాలో అత్యధికంగా 83.92ు, చెన్నైలో అత్యల్పంగా 59.06ు పోలింగ్‌ నమోదైంది.  

Advertisement
Advertisement