తమిళ సమరం

ABN , First Publish Date - 2021-03-02T16:14:53+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 నియోజకవర్గాలుండగా, వాటిలో జనరల్‌ కేటగిరీ 188, రిజర్వ్‌ నియోజకవర్గాలు (ఎస్సీ) 44 కాగా, ఎస్టీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి...

తమిళ సమరం

మొత్తం స్థానాలు

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 నియోజకవర్గాలుండగా, వాటిలో జనరల్‌ కేటగిరీ 188, రిజర్వ్‌ నియోజకవర్గాలు (ఎస్సీ) 44 కాగా, ఎస్టీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి. మొత్తం 37 జిల్లాల్లో చోటుచేసుకున్న నియోజకవర్గాల వివరాలివే..               

                                                                                           - ప్యారీస్‌


తిరువళ్లూర్‌ జిల్లా: గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూర్‌, పూందమల్లి, ఆవడి 

గ్రేటర్‌ చెన్నై: మధురవాయల్‌, అంబత్తూర్‌, మాధవరం, తిరువొత్తియూర్‌, రాధాకృష్ణన్‌ నగర్‌, పెరంబూర్‌, కొళత్తూర్‌, విల్లివాక్కం, తిరువికనగర్‌, ఎగ్మూర్‌, రాయపురం, హార్బర్‌, చేపాక్కం, థౌజండ్‌ లైట్స్‌, అన్నానగర్‌, విరుగంబాక్కం, సైదాపేట, టి.నగర్‌, మైలాపూర్‌, వేళచ్చేరి, ఆలందూర్‌ 

చెంగల్పట్టు జిల్లా: షోలింగనల్లూర్‌, పల్లావరం, తాంబరం, చెంగల్పట్టు, తిరుప్పోరూర్‌, సెయ్యూరు, మధురాంతకం

కాంచీపురం జిల్లా: శ్రీపెరుంబుదూర్‌, ఉత్తిరమేరూర్‌, కాంచీపురం

రాణిపేట జిల్లా: అరక్కోణం, షోలింగర్‌, రాణిపేట, ఆర్కాడు

వేలూరు జిల్లా: కాట్పాడి, వేలూరు, అనైకట్టు, కీల్‌వైద్యనాన్‌కుప్పం, గుడియాత్తం

తిరుపత్తూర్‌ జిల్లా: వాణియంబాడి, ఆంబూరు, జోలార్‌పేట, తిరుపత్తూర్‌

కృష్ణగిరి జిల్లా: ఊత్తాంగరై, బర్గూర్‌, కృష్ణగిరి, వేపనహళ్లి, హోసూరు, తళి

ధర్మపురి జిల్లా: పాల్గాట్‌, పెన్నాగరం, ధర్మపురి, పాపిరెడ్డిపట్టి, అరూర్‌

తిరువణ్ణామలై జిల్లా: సెంగం, తిరువణ్ణామలై, కీల్‌పెన్నాతూర్‌, కలశపాక్కం, పోలూరు, ఆరణి, సెయ్యారు, వందవాసి

విల్లుపురం జిల్లా: సెంజి, మైలం, దిండివనం, వానూర్‌, విల్లుపురం, విక్కిరవాండి

కళ్లకుర్చి జిల్లా: తిరుకోవిలూర్‌, ఉళుందూర్‌పేట, రిషివంద్యం, శంకరాపురం, కళ్లకుర్చి

సేలం జిల్లా: గంగవల్లి, ఆతూర్‌, ఏర్కాడు, ఓమలూరు, మేట్టూరు, ఎడప్పాడి, శంగగిరి, సేలం పశ్చిమం, సేలం ఉత్తరం, సేలం దక్షిణం, వీరపాండి

నామక్కల్‌ జిల్లా: రాశిపురం, సేందమంగళం, నామక్కల్‌, పరమత్తివేలూరు, తిరుచెంగోడు, కుమారపాళయం

ఈరోడ్‌ జిల్లా: ఈరోడ్‌ తూర్పు, ఈరోడ్‌ పశ్చిమం, మొడకురిచ్చి, పెరుందురై, భవానీ, అందియూర్‌, గోపిశెట్టిపాళయం, భవానీసాగర్‌

తిరుప్పూర్‌ జిల్లా: తారాపురం, గాంగేయం, అవినాశి, తిరుప్పూర్‌ ఉత్తరం, తిరుప్పూర్‌ దక్షిణం, పల్లడం, ఉడుమలైపేట, మడత్తుకుళం

నీలగిరి జిల్లా: ఊటీ, గూడలూర్‌, కున్నూర్‌

కోయంబత్తూర్‌ జిల్లా: మేట్టేపాళయం, సూలూరు, గౌండంపాళ యం, కోయంబత్తూర్‌ ఉత్తరం, తొండాముత్తూర్‌, కోయంబ త్తూర్‌ దక్షిణం, శింగానల్లూర్‌, కినత్తుకడవు, పొల్లాచ్చి, వాల్పారై

దిండుగల్‌ జిల్లా: పళని, ఒట్టన్‌సత్రం, ఆతూర్‌, నిలకోట,నత్తం, దిండుగల్‌, వేడచెందూర్‌

కరూర్‌ జిల్లా: అరవకురిచ్చి, కరూర్‌, కృష్ణరాయపురం, కుళిత్తలై

తిరుచ్చి జిల్లా: శ్రీరంగం, మనప్పారై, తిరుచ్చి పశ్చిమం, తిరుచ్చి తూర్పు, తిరువెరుంబూర్‌, లాల్‌గుడి, మనచ్చనల్లూర్‌, ముసిరి, తురైయూర్‌

పెరంబలూరు జిల్లా: పెరంబలూర్‌, కున్నం

అరియలూరు జిల్లా: అరియలూరు, జయంకొండాం

కడలూరు జిల్లా: తిట్టకుడి, విరుదాచలం, నైవేలీ, బన్రూట్టి, కడలూర్‌,  కురింజిపాడి, భువనగరి, చిదంబరం, కాట్టుమన్నార్‌కోయిల్‌

నాగపట్టణం జిల్లా: శీర్గాళి, మైలాడుదురై, పూంపుహార్‌, నాగపట్టణం, కీల్‌వేలూరు, వేదారణ్యం

తిరువారూర్‌ జిల్లా: తిరుత్తురైపూండి, మన్నార్‌కుడి, తిరువారూర్‌, నన్నిలం

తంజావూరు జిల్లా: తిరువిడైమరుదూర్‌, కుంభకోణం, పాపనాశం, తిరువయ్యారు, తంజావూరు, ఒరత్తనాడు, పట్టుకోట, పేరావూరణి

పుదుకోట జిల్లా: గంధర్వకోట, విరాళిమలై, పుదుకోట, తిరుమయం, ఆలంగుడి, అరంతాంగి

శివగంగ జిల్లా: కారైకుడి, తిరుపత్తూర్‌, శివగంగ, మానామదురై

మదురై జిల్లా: మేలూరు, మదురై పశ్చిమం, షోలవందాన్‌, మదురై తూర్పు, మదురై దక్షిణం, మదురై కేంద్రం, మదురై ఉత్తరం, తిరుప్పరంగుండ్రం, తిరుమంగళం, ఉసిలంపట్టి

తేని జిల్లా: ఆండిపట్టి, పెరియకుళం, బోడినాయకనూర్‌, కంభం

విరుదునగర్‌ జిల్లా: రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూర్‌, సాతూర్‌, శివకాశి, విరుదునగర్‌, అరుప్పుకోట, తిరుచెలి

రామనాథపురం జిల్లా: పరమకుడి, తిరువాడనై, రామనాథపురం, ముదుకుళత్తూర్‌

తూత్తుకుడి జిల్లా: విలాత్తికుళం, తూత్తుకుడి, తిరుచెందూర్‌, శ్రీవైకుంఠం, ఒట్టపిడారం, కోవిల్‌పట్టి

తెన్‌కాశి జిల్లా: శంకరన్‌కోయిల్‌, వాసుదేవనల్లూర్‌, కడయనల్లూర్‌, తెన్‌కాశి, ఆలంకుళం

తిరునల్వేలి జిల్లా: తిరునల్వేలి, అంబాసముద్రం, పాళయంకోట, నాంగునేరి, రాధాపురం

కన్నియకుమారి జిల్లా: కన్నియకుమారి, నాగర్‌కోయిల్‌, కుళచ్చల్‌, పద్మనాభపురం, విళవంగోడు, కిలియూర్‌.

Updated Date - 2021-03-02T16:14:53+05:30 IST