తానా ఆధ్వర్యంలో “సాగువీరుడా! సాహిత్యాభివందనం” కార్యక్రమం

ABN , First Publish Date - 2021-01-13T23:15:26+05:30 IST

ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో తెలుగు వారికి దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మరో సాహిత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

తానా ఆధ్వర్యంలో “సాగువీరుడా! సాహిత్యాభివందనం” కార్యక్రమం

ప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో తెలుగు వారికి దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మరో సాహిత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. "తానా ప్రపంచ సాహిత్య వేదిక " ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ వెబినార్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఆదివారం సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఆరో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతోంది. 2021 జనవరి 17(ఆదివారం)న ఉదయం 7గంటలకు (భారత కాలమానం – రాత్రి 8:30 గంటలకు; 9 AM CST; 10 AM EST) “సాగువీరుడా! సాహిత్యాభివందనం” అనే సాహిత్య కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ ఆహ్వానం ఉంది. 


ఈ కార్యక్రమాన్ని ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV

2. Facebook: https://www.facebook.com/tana.org

3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

4. Mana TV & TV5 USA

5. Jaikisan News

6. Mahaa News

7. Cultural Live TV

మిగిలిన వివరాలకు: www.tana.org



Updated Date - 2021-01-13T23:15:26+05:30 IST