టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్

ABN , First Publish Date - 2021-04-04T05:49:51+05:30 IST

టాటా మోటార్స్‌కు చెందిన రక్షణ పరికరాల వ్యాపారాన్ని రూ.227.7 కోట్లకు టాటా

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్

టాటా మోటార్స్‌కు చెందిన రక్షణ పరికరాల వ్యాపారాన్ని రూ.227.7 కోట్లకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎ్‌సఎల్‌) దక్కించుకుంది. ఈ కొనుగోలుకు ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌, ముంబై బెంచ్‌లు ఆమోదం తెలిపాయని పేర్కొంది. 

Updated Date - 2021-04-04T05:49:51+05:30 IST