పన్నుల్లో మనం ఎక్కడ?

ABN , First Publish Date - 2022-02-02T09:13:30+05:30 IST

పన్ను వసూళ్లు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అద్దంపట్టే ప్రమాణం వంటివి.

పన్నుల్లో  మనం ఎక్కడ?

పన్ను వసూళ్లు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అద్దంపట్టే ప్రమాణం వంటివి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయాన్నే పన్ను ఆదాయం (ట్యాక్స్‌ రెవెన్యూ)గా చెబుతారు. ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ పన్ను, సంపద పన్ను, భూ రెవెన్యూ పన్ను వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో గత ఏడేళ్లుగా స్థూల పన్ను ఆదాయం 10-11 శాతానికి కొంచెం అటుఇటుగానే కదలాడుతోంది.


అంకెల్లో బడ్జెట్‌!

బడ్జెట్‌ అంటేనే బ్రహ్మ పదార్థం. అంకెల గారడీ.. లెక్కల తిప్పలు. ఆర్థికవేత్తలు రేయింబవళ్లు శ్రమించి రూపొందించిన ఆ అంకెలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే..! అందుకే కేంద్ర బడ్జెట్‌లోని కీలకమైన అంకెలకు సంబంధించిన సమగ్ర వివరాలు మీ కోసం..



Updated Date - 2022-02-02T09:13:30+05:30 IST