ఇంత ఫోర్స్‌ మీ బాబాయి హత్య కేసులో లేదేం?: టీడీపీ

ABN , First Publish Date - 2020-07-10T09:26:58+05:30 IST

ఇంత ఫోర్స్‌ మీ బాబాయి హత్య కేసులో లేదేం?: టీడీపీ

ఇంత ఫోర్స్‌ మీ బాబాయి హత్య కేసులో లేదేం?: టీడీపీ

టీడీపీ నాయకులపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వందల మంది పోలీసులతో విరుచుకుపడుతున్న జగన్‌ ప్రభుత్వం అంత ఫోర్స్‌ను తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు చూపించలేకపోయిందని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. వివేకా కూతురు తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ కోరేవరకూ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని, వివేకాను హత్య చేసిన కేసులో దోషులను కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఆ పార్టీ ఆరోపించింది.

Updated Date - 2020-07-10T09:26:58+05:30 IST