Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు?: దేవినేని

అమరావతి: టీడీపీ కార్యకర్తలు నిరసనకు పిలుపునిస్తే ఎందుకు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు? అని ఆ పార్టీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా అత్యుత్సాహంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకోవడం చూశామని, ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందో అర్థమవుతోందన్నారు. తిరుపతి పోలీసు కమిషనర్ వెంటనే టీడీపీ శ్రేణులను విడుదల చేయాలని దేవినేని ఉమా చేశారు.

Advertisement
Advertisement