బాధితులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-22T20:27:17+05:30 IST

బాధితులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

బాధితులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని టీడీపీ అధినేత, మాజీ చంద్రబాబు ఖండించారు. బాధితులకు ఫోన్‌ చేసిన చంద్రబాబు వారికి  ధైర్యం చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త కృష్ణయ్య వీరస్వామిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. 

Updated Date - 2020-11-22T20:27:17+05:30 IST