Chandrababu దీక్షకు పోలీసుల అడ్డంకులు

ABN , First Publish Date - 2021-10-21T15:01:36+05:30 IST

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా వెళ్తున్న కార్యకర్తలు, నాయకులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Chandrababu దీక్షకు పోలీసుల అడ్డంకులు

అమరావతి: ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా వెళ్తున్న కార్యకర్తలు, నాయకులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనుమతి ఇచ్చామంటూనే కార్యకర్తలను పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-21T15:01:36+05:30 IST