నేడు టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2021-07-11T15:45:02+05:30 IST

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు.

నేడు టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రోజులు టీటీడీపీ ముఖ్య నేతలతో బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పార్టీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నూతన అధ్యక్షుడి ఎంపికపై నాయకుల అభిప్రాయాలు చంద్రబాబు తీసుకోనున్నారు. 

Updated Date - 2021-07-11T15:45:02+05:30 IST