Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌

అమరావతి: సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌ ఉంది. ఈ రోజు బుచ్చయ్యచౌదరి వద్దకు టీడీపీ హైకమాండ్‌ బృందం వెళ్లనుంది. నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్‌, గద్దె రామ్మోహన్‌తో కూడిన త్రిసభ్య బృందం ఆయనను కలవనుంది. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడం.. ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్‌ ఆదేశించింది.

Advertisement
Advertisement