చంద్రబాబు దీక్షపై పోలీసుల ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2021-10-22T17:43:28+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

చంద్రబాబు దీక్షపై పోలీసుల ప్రత్యేక నిఘా

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీక్షకు ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి  వస్తున్నారో... ఒక్కొక్క నాయకుడి తరఫున ఎంతమంది వచ్చారో వివరాలను సేకరిస్తున్నారు. దీక్షకు వచ్చిన వాహనాల నెంబర్లను కూడా ఇంటెలిజెన్స్ అధికారులు  సేకరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల మాదిరిగా దీక్ష జరిగే ప్రాంతంతో పాటు పార్టీ కార్యాలయం వెలుపల పోలీసులు మఫ్టీలో ఉన్నారు. 



Updated Date - 2021-10-22T17:43:28+05:30 IST