మంత్రి పదవి నుంచి అనిల్‌ని బర్తరఫ్‌ చేయాలి: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2021-06-23T01:24:28+05:30 IST

ప్రకృతి సంపద దోచుకుంటున్న అనిల్‌ కుమార్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేత

మంత్రి పదవి నుంచి అనిల్‌ని బర్తరఫ్‌ చేయాలి: కోటంరెడ్డి

నెల్లూరు: ప్రకృతి సంపద దోచుకుంటున్న అనిల్‌ కుమార్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల ప్రాంతాన్ని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. ఇప్పటి వరకు ఇసుక, మెడికల్, గ్రావెల్ మాఫియాలతో 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కోటంరెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2021-06-23T01:24:28+05:30 IST