Advertisement
Advertisement
Abn logo
Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం పెదవేంపల్లిలో నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి పునరావాస కాలనీని ఆయన పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవంటూ నిర్వాసితుల గగ్గోలు పెట్టుకున్నారు.

Advertisement
Advertisement