పోలీసు అధికారులతో సిట్ ఏంటి?: నక్కా ఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2020-02-22T19:55:58+05:30 IST

పోలీసు అధికారులతో సిట్ ఏంటి?: నక్కా ఆనంద్‌బాబు

పోలీసు అధికారులతో సిట్ ఏంటి?: నక్కా ఆనంద్‌బాబు

అమరావతి: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం సిట్ వెయ్యడం దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారులతో సిట్ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. గతంలో సీఎస్‌గా ఉన్న అజయ్‌కళ్లంను కూడా ఈ సిట్ విచారిస్తుందా అని నిలదీశారు. సీఎస్‌ల నుంచి ప్రతీ అధికారిని సిట్ ఎలా విచారిస్తుందని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. 

Updated Date - 2020-02-22T19:55:58+05:30 IST