Abn logo
Sep 23 2021 @ 12:03PM

స్వయంగా స్పీకర్ అసభ్యంగా మాట్లాడారు..ఆయన సంగతేంటి?: వర్ల

అమరావతి: ప్రశ్నించే గొంతుకలకు రాష్ట్ర శాసనసభ భయపడుతూ ఉన్నట్లుగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. రాష్ట్ర శాసనసభా స్పీకరే పలు దఫాలు బహిరంగంగా అసభ్యంగా మాట్లాడారని, మరి ఆయన సంగతేంటని ప్రశ్నించారు. ‘‘అందుకని, సభలో సందర్భోచితంగా స్పందించే నాయుడు ద్వయం నోరు నొక్కకండి , ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే...అందరికీ ఇదే గతి అని చెప్పాలనే మీ ఉద్దేశ్యం మార్చుకోండి’’ అని వర్ల రామయ్య హితవు పలికారు. 

ఇవి కూడా చదవండిImage Caption