Abn logo
Sep 19 2021 @ 01:14AM

కేశవరెడ్డిని సత్కరించిన టీడీపీ నాయకులు

కేశవరెడ్డిని గజమాలలతో సత్కరిస్తున్న టీడీపీ నాయకులు

అనంతపురం వైద్యం / ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు18: శింగనమల నియోజకవర్గంలో టీడీపీ కార్య క్రమాల అమలు, కమిటీల ఎంపి క బాధ్యతకు ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీలో ఒకరైన ముం టిమడుగు కేశవరెడ్డిని పలువురు టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. టీడీపీ నాయకులు బుగ్గ య్య చౌదరి, మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి, నెట్టెం వెంకటేష్‌, సరిపూటి రమణ, అమ ర్నాథ్‌ చౌదరి, నారాయణస్వామి యాదవ్‌, శ్రీధర్‌రెడ్డి, మహేష్‌ చౌదరి, గంగారామ్‌, కొప్పల మీనాక్షమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత రవికాంత రమణ, శేఖర్‌, ద్వారకా హరి, హంపాపురం జయప్ప, శ్రీధర్‌రెడ్డి, రాంప్రసాద్‌, బోయపాటి సునీల్‌, గొరిదిండ్ల అనిల్‌, చండ్రాయుడు, కోనంకి రాము తదితరులు శనివారం  జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే టీఎనఎస్‌ఎఫ్‌ అనంత పార్లమెంటు అధ్యక్షుడు గుత్తాధనుంజయ నాయుడు, సురేష్‌కుమార్‌, జయకాంత, భార్గవ్‌, జగదీశ తదితరులు కేశవరెడ్డికి గజమాల వేసి సత్కరించారు.